28 June, 2026 | 2:05 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

కలెక్టరేట్‌లో కార్యాలయాల తనిఖీ

07-05-2026 12:00 AM

మేడ్చల్, మే 6 (విజయ క్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్లో కార్యాలయాలను కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తో కలిసి తనిఖీ చేశారు. కార్యాలయాల్లో గదులు అన్ని తిరిగి పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేసి, వాటిని గదిలో భద్రపరచాలని సూచించారు. సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో లా ఆఫీసర్ చంద్రావతి ఇతర అధికారులు పాల్గొన్నారు.