3 July, 2026 | 5:20 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

20-03-2026 02:39 PM

జగదేవపూర్,(విజయక్రాంతి): జగదేవపూర్  మండల కేంద్రంలో బొల్లా కనకమ్మ నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం సర్పంచ్ పనగట్ల శ్రీనివాస్ గౌడ్ గుమ్మడి కాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం గ్రామ 12 వ వార్డు సభ్యులు బి ఆర్ ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు బత్తిని శ్రీనివాడు గౌడ్ కనకమ్మ కు 25 కిలోల బియ్యం నూనె ఆర్థిక సహాయం అందచేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మచ్చ గణేష్,వార్డు సభ్యులు మచ్చ బాబు,బచ్చలి భాస్కర్, దండే వెంకటేష్,కొత్త మధుసూదన్ రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షులు బుద్ధ నాగరాజు,మాజీ ఎంపిటిసీ కవిత శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు కొంపెల్లి మహేష్, కనుకయ్య,పాండవుల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.