3 September, 2026 | 6:31 AM

భారత మహిళలదే హాకీ నేషన్స్ కప్.. న్యూజిలాండ్‌పై 2-0తో ఘన విజయం

22-06-2026 | 12:50am

న్యూజిలాండ్‌కు షాక్

భారత్ మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది.. న్యూజిలాండ్‌పై 2-0తో Nations Cup వరుసగా రెండోసారి కైవసం

ఆక్లాండ్, జూన్ 21: ఆసియా క్రీడలకు ముందే భారత మహిళల హాకీ జట్టు దుమ్మురేపింది. ఆక్లాండ్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మ క ఎఫ్‌ఐహెచ్ నేషన్స్ కప్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఆతిథ్య న్యూజిలాండ్‌ను 2 గోల్స్ తేడాతో చిత్తు చేసింది. భారత్ ఈ ట్రోఫీ గెలవడం వరుసగా ఇది రెండోసారి. తుది పోరులో భారత్ తరపున నవ నీత్ కౌర్, సునేలిటా టొప్పొలు చెరొక గోల్ సాధించారు.

టీమ్ ఇండియా తాజా వార్తలు, షెడ్యూల్, స్కోర్లు, కీలక పరిణామాల కోసం మా Sports News/ Cricket News విభాగాన్ని సందర్శించండి.

ఫైనల్లో అద్బుతం గా రాణించిన ఫార్వర్డ్ లల్రేమ్సియామి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికైంది. టోర్నీ ఆసాం తం గొప్పగా ఆడిన దీపిక ఆరు గోల్స్‌తో అమెరికా ప్లేయర్ అష్లే సెస్సాతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును పంచుకుంది. కాగా భారత మహిళల జట్టు విజయాన్ని అభినందిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 

Question: భారత మహిళల హాకీ జట్టు Nations Cup 2026 గెలిచిందా?

Answer: అవును. న్యూజిలాండ్‌ను 2-0తో ఓడించి భారత మహిళల హాకీ జట్టు వరుసగా రెండోసారి FIH Women's Nations Cup 2026 ట్రోఫీని కైవసం చేసుకుంది.

FAQ's

1. భారత మహిళల హాకీ జట్టు ఏ టోర్నమెంట్ గెలిచింది?

భారత మహిళల హాకీ జట్టు FIH Women's Nations Cup 2026 ట్రోఫీని గెలుచుకుంది.

2. ఫైనల్లో భారత్ ఎవరిని ఓడించింది?

ఫైనల్లో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టును భారత్ 2-0తో ఓడించింది.

3. భారత జట్టు తరఫున గోల్స్ చేసిన వారు ఎవరు?

నవనీత్ కౌర్, సునెలిటా టొప్పో చెరో గోల్ సాధించారు.

4. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ఎవరికీ లభించింది?

భారత ఆటగాడు దీపిక 6 గోల్స్‌తో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును పంచుకుంది.

5. ఇది భారత్‌కు ఎన్ని సార్లు Nations Cup టైటిల్?

ఇది భారత మహిళల హాకీ జట్టుకు వరుసగా రెండో Nations Cup టైటిల్.

దేశవ్యాప్తంగా తాజా రాజకీయ, జాతీయ వార్తల కోసం మా విజయక్రాంతి న్యూస్‌ హోమ్‌పేజ్‌ను సందర్శించండి.