ఈ వారం వార్తల్లో..
రోడ్రిగో..బెస్ట్ మిడ్‌ఫీల్డర్
పదహారేళ్ల తర్వాత స్పెయిన్ సాకర్ ప్రపంచకప్ గెలుచుకోవడంలో ఆ జట్టు అత్యుత్తమ డిఫెన్సివ్ మిడ్‌ఫీల్డర్ రోడ్రిగో హెర్నాండెజ్ కీలకపాత్ర పోషించాడు. వరల్డ్‌కప్ ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న రోడ్రి ఫైనల్లోనూ అదరగొట్టాడు. మెస్సీని కట్టడి చేయడమే కాకుండా గోల్డెన్ బాల్ అవార్డును గెలుచుకున్నాడు. ప్రస్తుతం సాకర్ ప్రపంచంలో బెస్ట్ మిడ్‌ఫీల్డర్‌గా పేరుగాంచాడు.
అసామాన్య దీక్షాపరుడు
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష చేపట్టారు. నీట్ పేపర్ లీక్ అంశాన్ని తన భుజానెత్తుకున్నారు. తద్వారా యువత గొంతుకగా నిలిచారు. సీజేపీ నేతలు ఆయనకు మద్దతుగా ఢిల్లీ వీధుల్లో నిరసనలు నిర్వహించారు. వారి పోరాటం వల్లే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేశారు. మొత్తానికి వాంగ్‌చుక్ పోరాటం ఫలించింది.






