30 August, 2026 | 1:57 AM

ఈ వారం వార్తల్లో..

30-08-2026 12:56 AM

సోనియాజీ.. క్యా హోగయా ?

ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఆత్మకథ ‘బీలాంగింగ్’ పుస్తకం రాజకీయవర్గాల్లో వివాదానికి కేంద్ర బిందువైంది. అంతర్జాతీయంగా చర్చకు దారితీశా యి. ఆమె జీవితానుభవాల్లోని కొన్ని కీలక అంశాలను తొలగించాలని ‘పెంగ్విన్’  ఒత్తిడి తెచ్చిందని కాంగ్రెస్ వర్గాలు అభ్యంతరం చెబుతున్నాయి. కానీ, ప్రచు రణ సంస్థ మాత్రం ఆ ఆరోపణలు కొట్టిపడేసింది.

నాగేంద్రకు రెండో ‘సారీ’ !

కర్ణాటకలో వాల్మికీ అభివృద్ధి కార్పొరేషన్ కుంభకోణ వివాదం ఇప్పటితో ముగిసిపోయేలా లేదు. ౨౦౨౪ మే నెలలో మొదలైన ఈ వివాదం చిలికి చిలికి గాలివానైంది. ఆవివాదంలో అప్పటి గిరిజనశాఖ మంత్రి నాగేం ద్ర తన పదవికి రాజీనామా చేయా ల్సి వచ్చింది.  సదరు స్కాం మళ్లీ తెరమీదకు రావడం, పదవీచ్యుతుడూ కావడం చకచకా జరిగిపోయాయి.