7 April, 2026 | 3:49 PM

ప్రజలకు నీడ నీళ్ళు ఏర్పాటు చేసిన హెచ్ పీ గ్యాస్ యాజమాన్యం

07-04-2026 01:51 PM

తల్లాడ,(విజయక్రాంతి): తల్లాడ స్థానిక పట్టణ కేంద్రానికి సమీపంలో ఉన్నా హెచ్ పీ గ్యాస్ గోదాం యాజమాన్యం కొంత కాలంగా గ్యాస్ లబ్ధిదారులకూ మంచి నీళ్ళు,నీడా,కూర్చునే వసతులు కే వై సి సౌకర్యం కల్పించకుండా అందిన కాడికి రుసుములు బణాయిస్తూ గేట్లు మూసి వేస్తూ, పశువులను తోలినట్లు పంపి వేస్తుంన్నారు అంటూ స్థానిక తహసీల్దార్ కీ పిర్యాదు చేయడం జరిగింది కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ దృష్టికి కూడా వెళ్లడం జరిగింది. ఈ హెచ్ పి గ్యాస్ హోదా రద్దుపరిచి మరొకరికి ఇవ్వాలి బదిలీ చేయాలి అంటూ కోరుకుంటున్న హెచ్.పీ గ్యాస్ లబ్ధిదారులు.