2 June, 2026 | 7:54 PM

మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ ను సన్మానించిన ఆసుపత్రి సూపరిండెంట్ విజయ్ భాస్కర్

02-06-2026 06:50 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులుగా నూతనంగా ఎన్నికైన సుల్తానా గౌస్ పాషా ను మంగళవారం బాన్సువాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరెండెంట్ విజయ్ భాస్కర్ శాలువాతోసన్మానించడం జరిగింది. పట్టణ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది లక్ష్మణ్ ఉన్నారు.