ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు చేయూత
21-07-2026 04:08 PM
నిర్మల్,(విజయక్రాంతి): ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు సంఘ విస్తరణ కు సంపూర్ణ సహకారం అందిస్తామని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి తెలిపారు. నిర్మల్ పట్టణంలో స్థానిక బస్ డిపో వద్ద రెట్టేడు ఉద్యోగుల సమావేశ భవనం విస్తరణకు సహకరించాలని వైస్ చైర్మన్ కలిసి విన్నవించినట్టు తెలిపారు. రోడ్డు విస్తరణలో భాగంగా తమకు స్థలం అభివృద్ధి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.






