21 July, 2026 | 9:42 PM

Breaking News

జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి

21-07-2026 07:12 PM

బెజ్జంకి,(విజయక్రాంతి): తెలంగాణ జర్నలిస్టుల అసోసియేషన్ (టీ.జె.ఏ) 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 23న నిర్వహించనున్న రాష్ట్రస్థాయి వేడుకలకు సిద్దిపేట జిల్లా పరిధిలోని అన్ని మండలాల జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీ.జె.ఏ జిల్లా అధ్యక్షుడు పోతూరి అంజి పిలుపునిచ్చారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, ఐక్యత, వృత్తి అభివృద్ధి కోసం టీ.జె.ఏ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రతి మండలం నుంచి సభ్యులు, పాత్రికేయులు వేడుకల్లో పాల్గొని   ఆయన కోరారు.