6 April, 2026 | 3:05 PM

Breaking News

త్రిలింగేశ్వర ఆలయ అభివృద్ధికి విరాళం అందజేసిన ఎమ్మెల్యే తల్లిదండ్రులు,సోదరి   •   బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌ భూమిపూజ   •   ఇరాన్‌కు మరో షాక్‌.. అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ హతం   •   రేవంత్ రెడ్డి— కొహెడ ఫ్రూట్ మార్కెట్ భూమిని అమ్మేసే కుట్ర   •   ముప్పుతిప్పలు పెట్టిన మొసలి.. ఆరు నెలలుగా టెన్షన్, ఎట్టకేలకు ఖతం   •   కాల్పుల విరమణ దిశగా ఇరాన్, అమెరికా   •   హరిపాడ్‌లో అమిత్ షా రోడ్‌షో   •   ఘనంగా బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఎస్సారెస్పీ నీళ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా   •   భారతీయ జనతా పార్టీ ఎందరో మహనీయుల ప్రాణాల త్యాగంతో ఏర్పడింది   •  

కరీంనగర్, సిరిసిల్లలో భారీ వర్షం

06-10-2025 12:03 AM

కరీంనగర్, అక్టోబర్5(విజయక్రాంతి): కరీంనగర్ తో పాటు సమీపంలోని తిమ్మాపూర్, సిరిసిల్ల జిల్లాలో ఆదివారం మధ్యా న్నం గంట పాటు భారీ వర్షం కుఈసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు లో6.28 , కొనరావుపేట లో 4.5, గంబిరావుపేటలో 3. 4 సెంటి మీటర్ల వర్షపాతం నమోదయింది.

కరీంనగర్ భారీ వర్షం తో లోతట్టు ప్రాం తాలు జలమయమైనయి. కలెక్టరేట్ రోడ్డు పై కొద్దిసేపు రాకపోకలు బంద్ అయ్యాయి. భారీ వర్షాలతో మరోసారి ఎల్ ఎం డి కి వరద ప్రవాహం పెరగడం తో మధ్యాన్నం ఆరు గేట్లు ఒక ఫిట్ మేర ఓపెన్ చేసి దిగువకు12000 క్యూసెక్కులనీటినివదిలారు.