పాలిటెక్నిక్ విద్యార్థులకు హరీష్ రావు సంఘీభావం
27-08-2026 | 01:02pm
వరంగల్,(విజయక్రాంతి): జీవో నెంబర్ 97, శక్తి ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థులకు(Polytechnic Students) నష్టం కలుగుతోందని, వాటిని రద్దు చేయాలని గత కొద్ది రోజులుగా పారిటెక్నిక్ విద్యార్థులు చేపట్టిన నిరసనకు మద్దతు తెలిపేందుకు మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) హైదరాబాద్ నుండి వరంగల్ బయలుదేరారు. వరంగల్ పాలిటెక్నిక్ లో పాలిటెక్నిక్ విద్యార్థుల(Polytechnic students) ఆందోళనకు మంత్రి హరీష్ రావు మద్దతు పలికి వారికి సంఘీభావం తెలుపనున్నారు.