15 August, 2026 | 2:41 AM

ఎర్రుపాలెంలో హర్ ఘర్ తిరంగా

15-08-2026 01:38 AM

ఎర్రుపాలెం, ఆగస్టు 14 (విజయక్రాంతి): మండల కేంద్రంలో హార్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీజేపీ మండల అధ్యక్షుడు సురేష్  ఆధ్వర్యంలో తిరంగా యాత్ర నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు శ్రీ నూతక్కి నరసింహారావు  మాజీ మండల అధ్యక్షులు కొమ్మినేని కృష్ణారావు జిల్లా కిసాన్ మోర్చా నాయకులు పుప్పాల చంద్రమౌళి  జిల్లా ఎస్సీ మోర్చా నాయకులు దేవరకొండ కోటేశ్వర రావు  మండల ప్రధాన కార్యదర్శి కత్తి రవి ఉపాధ్యక్షులు కలసాని రాంబాబు  జంగా నర్సిరెడ్డి, కలసాని రాంబాబు, మిర్యాల వెంకటేశ్వరావు, స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.