22 May, 2026 | 10:26 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

విభిన్న కళల ఆణిముత్యానికి విశేష గౌరవం

20-01-2026 08:11 PM

గద్దర్ స్ఫూర్తి పురస్కారానికి ఎంపికైన గుంటి పిచ్చయ్య  

మఠంపల్లి: విభిన్న కళకు కేరాఫ్ అడ్రస్ తన ప్రత్యేకతను పలు ప్రదర్శనల ద్వారా ఆకర్షించి అవార్డులు రివార్డులు అందుకున్న వ్యక్తి  డాక్టర్ గుంటీ పిచ్చయ్య,కళత్మక ప్రదర్శనకు కళారంగా విశిష్ట సేవలకు గద్దర్ స్ఫూర్తి పురస్కారం మఠంపల్లి మండలలాకి చెందిన జానపద పౌరాణిక, చారిత్రాత్మక సాంఘిక, నాటికాలు నాటకాలు, నృత్య ప్రదర్శనలు, ఏకపాత్రాభినయాలలో విశిష్ట సేవలు అందించినందుకు గాను డాక్టర్ గుంటీ పిచ్చయ్య గద్దర్ స్ఫూర్తి పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ వెన్నెల గద్దర్ చేతుల మీదుగా ఈ అవార్డ్  పురస్కారాన్ని అందుకోబోతున్నట్లు ఇండో కెనడియన్ యూత్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు ఓ యు  రితేష్ బాబు ,పుడమి సాహితి వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు సి హెచ్ బాల్ రెడ్డి, పాన్ ఇండియన్ సోషల్ కల్చరల్  అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ అద్దంకి రాజ  ఒక ప్రకటనలో తెలియజేశారు. జనవరి 29న ఈ అవార్డును ప్రధానం చేయనున్నట్లు డాక్టర్ గుంటీ పిచ్చయ్య తెలియచేశారు,