15 May, 2026 | 6:54 PM

ప్రభుత్వ సలహాదారులు పోచారం, ఆగ్రో చైర్మన్ కాసులకు కృతజ్ఞతలు

15-05-2026 05:36 PM

మున్సిపల్ నూతన కోఆప్షన్ సభ్యురాలు ఖమర్ సుల్తానా గౌస్

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలిగా అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, ఉమ్మడి జిల్లా మాజీ DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, రాష్ట్ర, బాన్సువాడ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, 13వ వార్డు కౌన్సిలర్ ఖాలేక్, టీచర్స్ కాలనీ వాసులకు ఖమర్ సుల్తానా గౌస్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు సదా అందుబాటులో ఉండి సేవ చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.