28 April, 2026 | 5:22 PM

Breaking News

జొన్నల కొనుగోలు సెంటర్లను పెంచండి   •   తుమ్మల నివాసంలో పూర్వ మిత్రుల కలయిక   •   అశ్వాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ మంజూరుపై ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు   •   దేవరకొండలో కళాశాల గోడపత్రిక ఆవిష్కరణ   •   దేవరకొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. నలుగురు కో-ఆప్షన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక   •   బేగంపేట్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఘన సన్మానం   •   నిలిచిపోయిన నీటి దారులు   •   బెంగాల్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్   •   సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ   •   గుగ్గిళ్ళ రమేష్ పై తగిన చర్యలు తీసుకోవాలి: ఉద్యోగుల జేఏసీ   •  

నూతన పాలక వర్గానికి ఘన సన్మానం

28-04-2026 03:02 PM

ముకరంపుర,(విజయక్రాంతి): నగరంలోని 47వ డివిజన్ రాంనగర్ లోని శ్రీ రామాసహిత సత్యనారాయణ స్వామి మరియు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సందడి నెలకొంది. స్థానిక కార్పొరేటర్ గాజ రమ-శివరాం  ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు మరియు కో-ఆప్షన్ సభ్యులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రజాప్రతినిధులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.