10 May, 2026 | 5:23 PM

Breaking News

మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •   రాజకీయాలు వద్దు.. అభివృద్ధి గురించే మాట్లాడదాం   •   రేవంత్ రెడ్డి గారూ.. ఇది వింటున్నారా..?   •  

గోల్నాక ఎఫ్ సీసీ క్లబ్ 2 నూతన కార్యవర్గం ఎన్నిక

07-11-2025 12:54 PM

హైదరాబాద్: గోల్నాక ఎఫ్ సీసీ క్లబ్-2 నూతన కార్యవర్గాన్ని హోటల్ ఎస్వీఎం గ్రాండ్ లో ఎన్నుకోవడం జరిగింది. క్లబ్ ఇంచార్జ్ విద్యాసాగర్ తెలంగాణ రీజినల్ ఇంచార్జ్ అబ్దుల్ ఫెరోజ్ పర్యవేక్షణలో గురువారం ఎన్నికల నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా మేడ్చల్ సంపత్ కుమార్ చారి ప్రధాన కార్యదర్శిగా పిల్లుట్ల రవీందర్ చారి ఉపాధ్యక్షులుగా పులిమామిడి మురళి చారి కోశాధికారిగా బర్మాజి లక్ష్మణ్ చారి సంయుక్త కార్యదర్శిగా నర్సింగోజు వేణు చారి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోల్నాక క్లబ్ 1 అధ్యక్షులు పులిమామిడి శ్రీహరి చారి ప్రధాన కార్యదర్శి గొట్టాల వినోద్ కుమార్ చారి కోశాధికారి పోలోజు వేణుగోపాల్ చారి, అంబర్పేట్ నియోజకవర్గ సంఘం సలహాదారులు పడకంటి అంజయ్య చారి శ్రీరామదాసు సంజీవ చారి ఉల్లెంగుల కృష్ణమాచారి క్లబ్ గౌరవ సభ్యులు కుమార్ శ్రీనివాస్ చొక్కయ్య సురేష్ రాజు కోటిచారి వెంకటేష్ తదితరులు పాల్గొని నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి శుభాకాంక్షలు, ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు సంపత్ కుమార్ కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేశారు.