26 April, 2026 | 9:14 AM

అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న

30-09-2025 05:20 PM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం..

నకిరేకల్ (విజయక్రాంతి): అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం శ్రీ శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నకిరేకల్ , కట్టంగూర్ మండలంలోని నోముల, చెర్వు అన్నారం గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఆయన  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నంద్యాల వెంకటరెడ్డి, ఎడ్ల పెద్ద రాములు, చెవుగోని రవి, నర్సిరెడ్డి, యాస కరుణకర్ తదిరులు పాల్గొన్నారు.