2 September, 2026 | 10:24 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

రాజేంద్రనగర్ పరిధిలో ఆక్రమణల తొలగింపు

25-04-2026 | 11:05am

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్(Rajendra Nagar) పరిధిలో ఆక్రమణలను తొలగించారు. బండ్లగూడ, కాళీ మందిర్, టిప్పూఖాన్ పూల్, సన్ సిటీ ప్రాంతాల్లో ఫుట్ పాత్ లపై ఆక్రమణలను అధికారులు నేలమట్టం చేశారు. అక్రమంగా నిర్మించిన కట్టడాలను మున్సిపల్ అధికారులు తొలగించారు. ప్రతి శనివారం స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఆక్రమణలను తొలగిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. SR నగర్ పోలీస్ స్టేషన్ రోడ్డుపై ఫుట్ పాత్ మార్గాల ఆక్రమణలను GHMC తొలగించింది.