10 August, 2026 | 7:20 PM

Breaking News

అంబేద్కర్ నగర్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శ్రీకారం   •   పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణపై అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశం   •   సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన పద్మా రెడ్డి   •   మానవతా దృక్పథంతో గల్ఫ్ కార్మికుడి మృతదేహం స్వదేశానికి   •   ఘనంగా లక్ష బిల్వార్చన పూజ   •   శ్రీ చైతన్య హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థిపై దారుణ దాడి..!   •   శారాజిపేటలో డప్పుల కళాకారులకు డ్రెస్సుల పంపిణీ   •   ఎల్ హెచ్ పీఎస్ జిల్లా అధ్యక్షుడిగా భూక్య మంగీలాల్ నాయక్ నియామకం   •   బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలి   •  

ఆలయాల అభివృద్ధికి నిధులు

10-08-2026 12:00 AM

కుబీర్ ఆగస్టు ౯ ( విజయ క్రాంతి)ముధోల్ నియోజకవర్గంలో ఆలయాల అభి వృద్ధికి ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరైనట్టు ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపా రు. ఆదివార లోకేశ్వరం మండలంలోని  మన్మద్ గ్రామంలో గంగా మాత ఆలయాన్ని సందర్శించారు.

గ్రామంలో నెలకొ న్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఏళ్లుగా విద్యుత్ సరఫరా లేకపోవడం, పలు సమస్యలు ఉండడంతో సమస్యను పరిష్కరించినందుకు    గంగపుత్ర సంఘం ఆధ్వ ర్యంలో భైంసా లో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ను శాలువా తో సత్కరించి, కృ తజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ఆల య ప్రహరీ గోడకు విధులు మంజూరు చే యిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చె ప్పారు. కార్యక్రమంలో బైంసా మాజీ మా ర్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, నాయకులు గంగారెడ్డి, పృథ్వి పటేల్, వెంగల్ రావ్ గంగపుత్ర సంఘం సభ్యులు పాల్గొన్నారు.