26 May, 2026 | 1:04 PM

Breaking News

గాంధీ ఆస్పత్రి నుంచి ఖైదీ పరార్   •   సుల్తానాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యేదే   •   పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన   •   డంప్ యార్డ్ ఏర్పాటుకు ఒప్పుకోం..!   •   తాళం వేసిన ఇంట్లో చోరీ   •   మళ్లీ సీఎం కుర్చీ పంచాయతీ.. ఢిల్లీకి సిద్ధూ, డీకే.. పర్యటనపై ఉత్కంఠ   •   రోడ్డుప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి.. ఎస్పీ నితికా పంత్ నివాళి   •   ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు   •   పాలమూరు ప్రాజెక్టు పూర్తికి.. అవాంతరాలు అధిగమిస్తాం: మంత్రి జూపల్లి   •   డ్రైవర్ నిద్రమత్తు.. పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు బోల్తా   •  

సర్కారు బడుల్లో ఫ్రీ ఇంటర్‌నెట్!

04-02-2026 12:03 AM

చర్యలు చేపట్టిన అధికారులు

హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): రాష్ర్టంలోని ప్రభుత్వ బడులకు ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్లు అందుబాటులోకి తేనున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్, టీ ఫైబర్ ద్వారా ఉచిత కనెక్షన్లు ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ ఇప్పటి వరకు 1,454 బడులకు ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్లు ఇచ్చారు.