10 May, 2026 | 11:36 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

అక్కపల్లి శ్రీకాంత్‌గౌడ్‌ను సన్మానించిన మాజీ జెడ్పీటీసీ తిరుమల్‌గౌడ్

24-12-2025 12:00 AM

అమెరికాలో భారతదేశ త్రివర్ణ పథకం ఎగురవేశారు..

దేశానికి వన్నెతెచ్చిన తెలంగాణ బిడ్డ శ్రీకాంత్ గౌడ్

కామారెడ్డి  డిసెంబర్ 23 (విజయక్రాంతి) ః తెలంగాణ బిడ్డకు మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ పుష్పగుచ్చం ఇచ్చి  శాలువాతో మంగళవారం సన్మానించారు. తెలంగాణ బిడ్డ అమెరికాలో భారతదేశ త్రివర్ణ పథకాన్ని ఎగురవేశారు.1970లో స్థాపించిన అమెరికా ఈస్ట్ కోస్ట్ లోని ఎనిమిది రాష్ట్రాల్లో విస్తరించి ఎన్నారైలకు ప్రతినిదిగా భావించే అతిపెద్ద గ్రాస్ రూట్ నాన్ - ట్రాఫిక్‌సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియే షన్ ఆఫ్ యూఎస్‌ఏ (ఎఫ్‌ఐఏ) తన 2026 నాయకత్వం ఉందా అని ప్రకటించింది.

స్వతంత్రంగా నియమితు లైన ఎన్నికల సంఘం సభ్యులు అశోక్ కుమార్, జయేష్ పటేల్, కెన్ని దేశాయ్, ఎంపిక తర్వాత సూచించిన పేర్లకు ఎఫ్‌ఐఏ బోర్డు ఆమోదం తెలిపింది. ప్రస్తుత అధ్యక్షుడు సౌరిన్ పరిక్, స్థానంలో 2026 అధ్యక్షుడుగా అక్కపల్లి శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎం పిక చేశారు. శ్రీయ హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీనాథ్, యువజన కాం గ్రెస్ నాయకులు పందిరి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.