23 August, 2026 | 1:02 PM

బీఆర్ఎస్ నేతకు మాజీ ఎంపీ పరామర్శ

23-08-2026 12:26 PM

కేసముద్రం (విజయక్రాంతి): పితృవియోగానికి గురైన కేసముద్రం మండల బీఆర్ ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు జాటోత్ హరీష్ నాయక్ ను మాజీ ఎంపీ మాలోత్ కవిత ఆదివారం పరామర్శించారు. హరీష్ నాయక్ తండ్రి లచ్చి రామ్ నాయక్ అనారోగ్యంతో శనివారం రాత్రి కన్నుమూశారు. లచ్చిరాం నాయక్ పార్థివ దేహం పై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించి, హరీష్ నాయక్ తో పాటు అతని సోదరులు, వార్డు కౌన్సిలర్ జాటోత్ సుజాతను మాజీ ఎంపీ పరామర్శించి ఓదార్చారు