బాధితుడిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
30-04-2026 01:05 AM
అలంపూర్ ఏప్రిల్ 29: అలంపూర్ ప్రాంతానికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు వల్లూరు ఆర్.కిషోర్ హార్ట్ స్ట్రోక్ కు గురి కాగా కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే అబ్రహం బుధవారం ఆసుపత్రికి వెళ్లి బాధితుని కలిసి పరామర్శించారు. అనంతరం ఆరోగ్య పరిస్థితిపై అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా సూచించారు. మాజీ ఎమ్మెల్యే వెంట నాయకులు ఉన్నారు.






