15 May, 2026 | 3:28 AM

నూతన వస్త్రధారణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్

15-05-2026 01:41 AM

ఎల్లారెడ్డి, మే 14 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి,పట్టణంలోని ముత్యాపు ఫంక్షన్ లో జరిగిన తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన, వెంకట్ రెడ్డి కుమారుల నూతన వస్త్రధారణ మహోత్సవానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, బిఆర్‌ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు పాల్గొన్నారు.