2 September, 2026 | 3:48 PM

వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

02-09-2026 | 02:43pm

చిగురుమామిడి: ఓ ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు(RTC bus) జిల్లాలోని చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో అదుపు తప్పి వ్యవసాయ బావి(Agricultural well)లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 54 మంది ఉన్నారని, భారీ ప్రమాదం తృటిలో తప్పడంలో అందరూ ఊపిరి  పీల్చుకున్నారు.