శుభకార్యాల్లో పాల్గొన్న మాజీ మంత్రి
26-08-2026 06:12 PM
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆగస్టు 26 (విజయ క్రాంతి): జహీరాబాద్ నియోజకవర్గంలోని జరా సంఘం మండల కేంద్రంలోని శుభకార్యంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించి వారి వైవాహిక జీవితం సుఖశాంతులతో ఉండాలని మాజీ మంత్రి జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు వివాహంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో చిరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంతరావు పాటిల్ నరేష్ గౌడ్ కంటిన్యూ శివరాజ్ ప్రేమ్ రాథోడ్ మహేష్ కుమార్ సంగమేశ్ మూవీస్ గౌస్ సోహెల్ తదితరులు పాల్గొన్నారు.






