3 July, 2026 | 11:34 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

మాజీమంత్రి హరీష్ రావును పరామర్శించిన డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే

03-11-2025 08:09 PM

మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు ట్రబుల్ షూటర్ తన్నీరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు ఇటీవల కాలంలో పరమపదించగా ఆదివారము డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్య నాయక్ డోర్నకల్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, మాజీ మంత్రి హరీష్ రావును హైదరాబాదులోని వారి నివాసంలో పరామర్శించి వారి తండ్రి సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి వెంట ప్రముఖ కాంట్రాక్టర్ రామడుగు అచ్యుతరావు, మాజీ ఎంపీపీ గుగులోతు వెంకన్న, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాంబాబు, రవీందర్, సుదర్శన్ రెడ్డి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.