బాసర ఎత్తిపోతల కమిటీ ఏర్పాటు
13-08-2026 08:51 PM
కుబీర్ (విజయక్రాంతి): బాసర ఎత్తిపోతల పథకం కమిటీని గురువారం ఎన్నుకున్నారు. ఈ కమిటీకి చైర్మన్‌గా పోగుల రాజేశ్వర్, గౌరవ అధ్యక్షులుగా శMD అస్గర్ వైస్ చైర్మన్‌గా శ్రీ నానం విజయ్ కోశాధికారిగా గుసుల రాజు ఎన్నుకున్నారు వీరితోపాటు కమిటీ సభ్యులను ఎన్నుకోగా వారు గురువారం ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ కలిసి కమిటీ పరిచయం చేశారు ఈ కార్యక్రమంలో రైతులు నాయకులు పాల్గొన్నారు.






