14 July, 2026 | 10:55 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. కత్తులు దూస్తున్న ఇరాన్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

దేవాంగ సంఘం ఆధ్వర్యంలో వన భోజనం

17-11-2025 05:41 PM

బెజ్జూర్ (విజయక్రాంతి): బెజ్జూరు మండలంలో దేవాంగ సంఘం ఆధ్వర్యంలో వన భోజన కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. అడవి ప్రాంతంలోని మాణిక దేవార వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి సంఘ సభ్యులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భక్తులు సంప్రదాయ పూజలు నిర్వహించి... అనంతరం అన్నసమారాధనలో పాల్గొన్నారు. సంఘ గౌరవ అధ్యక్షులు బెనికి శ్యామ్ సుందర్, అధ్యక్షులు పొలాస శేఖర్ మాట్లాడుతూ సంఘ ఐక్యత, సాంప్రదాయాల పరిరక్షణలో ఇలాంటి కార్యక్రమాలు కీలకమని నిర్వాహకులు పేర్కొన్నారు. సభ్యులందరి సహకారంతో కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు.