22 June, 2026 | 2:42 PM

Breaking News

ఉడుత శంకర్ యాదవ్ తండ్రిని పరామర్శించిన కనీస వేతనాల చైర్మన్ జనక్ ప్రసాద్   •   SIR ప్రక్రియలో తప్పొప్పులకు తావివ్వకండి   •   దుందుభి వాగుపై హై లెవెల్ బ్రిడ్జికి మంత్రి సీతక్క శంకుస్థాపన   •   డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం   •   బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •  

ఫాగింగ్ యంత్రం ప్రారంభం

25-02-2026 12:06 AM

ఉప్పల్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి) : ఉప్పల్ నియో జకవర్గంలోని నాచారం దోమ ల నివారణకై మేడ్చల్ జిల్లా ఐ ఎన్‌టిసి అధ్యక్షుడు విఎస్ ప్రకా ష్‌రెడ్డి సమకూర్చిన ఆధునిక ఫాగింగ్ యంత్రాన్ని ఉప్ప ల్ కాంగ్రెస్ ఇంచార్జి పరమేశ్వర్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రజల ఆరోగ్యం దృ ష్ట్యా సీజన్ వ్యా ధులు నివారణకై ఫాగింగ్ యంత్రాన్ని ఏర్పా టు చేశామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో బండా రి శ్రీకాంత్‌గౌడ్ కృష్ణారెడ్డి హెచ్ ఆర్ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.