3 July, 2026 | 8:58 PM

Breaking News

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •   ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •  

హై టెన్షన్ వైర్లు తగిలి టపాసుల లారీ దగ్ధం

21-03-2026 02:23 PM

పెంజర్ల  నుండి మాణిక్యంగూడ రోడ్ శివారులో ఘటన 

షాద్‌నగర్,(విజయక్రాంతి): విద్యుత్ హై టెన్షన్ లైన్ వైర్లు తగిలి టపాసుల లోడుతో వెళ్తున్న లారీ మంటల్లో చిక్కుకుంది టపా టపాసుల లోడ్ తో వెళ్తున్న లారీ అకస్మాత్తుగా హై టెన్షన్ లైన్ వైర్లు పడడంతో మంటల్లో మంటాలో చికుకుంది.శనివారం మధ్యాహ్నం కొత్తూరు మున్సిపాలిటీ(Kothur Municipality) పరిధిలోని పెంజర్ల నుండి  మాణిక్యంగూడ రోడ్ శివారులో హై టెన్షన్ వైర్లు తగిలి టపాసుల లోడ్ లారీ దగ్ధం. పూర్తి వివరాలు తెలియాల్సింది.