3 April, 2026 | 7:08 PM

నల్ల మనోహర్ రెడ్డికి ఘనంగా సన్మానం

03-04-2026 05:19 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైనటువంటి  నల్ల మనోహర్ రెడ్డికి శుక్రవారం   సుల్తానాబాద్ లోఘనంగా సన్మానించడం జరిగినది. ఈ సన్మాన కార్యక్రమంలో. సుద్దాల గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులు ముత్యాల శ్రీనివాస్ ,నల్ల మనోహర్ రెడ్డి అభిమానులు కలిసి ఘనంగా సన్మానించడం జరిగింది.