3 April, 2026 | 8:51 PM

పట్టణంలో విస్తృత తనిఖీలు

03-04-2026 06:45 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో పట్టణ సీఐ సమ్మయ్య ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. గంజాయి గస్తీ కార్యక్రమంలో వివిధ వ్యాపార దుకాణాలను తనిఖీ చేశారు. ప్రజలకు గంజాయి నివారణపై అవగాహన కల్పించారు. గంజాయి విక్రయించిన తాగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.