3 April, 2026 | 6:49 PM

జిన్నా కుటుంబాన్ని పరామర్శించిన ఏనుగుల రాకేష్ రెడ్డి

03-04-2026 05:14 PM

దమ్మపేట,(విజయక్రాంతి): మండల బిఆర్ఎస్ నాయకులు అబ్దుల్ జిన్నా మాతృమూర్తి జానీబీ కొద్దిరోజుల క్రితం స్వర్గస్థులు అయ్యారు. శుక్రవారం జిన్నా కుటుంబసభ్యులను  అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఎకనమిస్ట్ ఏనుగుల రాకేష్ రెడ్డి పరామర్శించారు.