13 April, 2026 | 10:33 PM

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడికి సన్మానం

13-04-2026 08:40 PM

నిర్మల్,(విజయక్రాంతి): బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావుకు నిర్మల్ మున్సిపల్ నూతన కౌన్సిల్ సభ్యులు సోమవారం సన్మానం చేశారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఎంపీ నాగేష్ కు సన్మానం చేశారు నిర్మల్ మున్సిపాలిటీలో ప్రజల పక్షాన బిజెపి కౌన్సిలర్లు నిలబడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి. పార్టీ నాయకులు సత్యనారాయణ గౌడ్, అయ్యన్న గారి భూమయ్య చిన్నారెడ్డి చంద్రకాంత్, తదితరులు ఉన్నారు