23 June, 2026 | 10:06 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

టమాటాకు ధరలేక పంటను పంచిన రైతు

25-02-2026 12:03 AM

తరిగొప్పుల, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): టమాటాలకు ధర లేక తెంపిన కూళ్లు కూడా నష్టమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . మండలంలోని నర్సాపూర్ గ్రా మానికి చెందిన శెట్టి సదయ్య ఉన్న మూడు ఎకరాల వ్యవసాయ భూమిలో టమాట పం ట పెట్టడం జరిగింది. కూలీలకు 5000 రూ పాయల పొగ వెయ్యి రూపాయలు ట్రా న్స్పోర్ట్ చార్జీలు కలిపి మొత్తం మంగళవారం మండల కేంద్రంలో ఉన్న సంతలో అమ్మడానికి తీసుకురాగా వందకు మూడు పెట్టలు అనగానే రైతు చేసేది ఏమీ లేక సుమారు 80 పెట్టెల టమాటాలను బస్టాండ్ ఆవరణలో అందరికీ ఉచితంగా పంపిణీ చేశారు. జనం కొనడానికి ముందుకు రాకున్నా కూ డా ఉచితంగా పంపిణీ అనేసరికి తండోపతండాలుగా వచ్చి అర్థగంటలోనే ఉన్న ట మాటాలను తీసుకెళ్లారు.