మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్ర దానం
09-05-2026 08:15 PM
మరణంలోనూ ఇద్దరికి కంటి చూపూచ్చిన విశ్వనాథం
దమ్మపేట,(విజయక్రాంతి): దమ్మపేట మండల పరిధిలోని మందలపల్లి గ్రామంలో శనివారం ఉదయం 11గంటల సమయంలో మోరంపూడి సాయి విశ్వనాథం (29) వడదెబ్బతో మృతి చెందాడు. విషయం తేలుకున్న మేము సైతం ఫౌండేషన్, అగర్వాల్ ఐ డొనేషన్ సంస్థ వారి సహకారంతో కుటుంబ సభ్యుల అంగీకారంతో విశ్వనాథం నేత్రాలను డొనేట్ చేశారు.






