23 May, 2026 | 7:06 PM

Breaking News

కొయ్యగుట్ట అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టండి   •   డబిల్ పూర్‌లో కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ పర్యటన   •   తాళం వేసి ఉన్న ఇల్లులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్   •   తప్పులు మీరు చేసి నిందలు మాపై వేయడం సరికాదు   •   రామాయంపేటలో విషాదం.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ   •   కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •  

ఉపసర్పంచుల ఎన్నిక..

15-12-2025 07:59 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం 114 ఉప సర్పంచ్ లో బెల్లంపల్లి 2, కాసిపేట, బీమినీ మండలాల్లో పెండింగ్లో ఉన్న 4 ఉపసర్పంచుల ఎన్నికను అధికారులు సోమవారం పూర్తిచేశారు. బెల్లంపల్లి మండలంలోని మాల గురిజాల ఉప సర్పంచ్ గా రత్నం సంపత్,చంద్రవెల్లి ఉపసర్పంచుగా గజెల్లి రాజకుమార్ లు ఎన్నికయ్యారు. కాసిపేట ఉపసర్పంచుగా బోరుగుపల్లి రమేష్, బీమినీ మండల వీగామ ఉపసర్పంచ్ గా బొడ్డు రవీందర్ ఈమేరకు ఎన్నికైనా వారికి ఎన్నికల అధికారులు ధ్రువీకరణ సర్టిఫికేట్లు అందచేశారు.