14 July, 2026 | 11:24 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

బాలనర్సవ్వ దినకర్మలో మానవతా చాటిన సర్పంచ్ గడ్డం రచన–మధుకర్

24-12-2025 09:00 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ద్యావనపల్లి బాలనర్సవ్వ దినకర్మ కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ కాలనీ గ్రామ సర్పంచ్ గడ్డం రచన – మధుకర్ (చోటు) మానవతా దృక్పథంతో బాల నర్సవ్వ కుటుంబానికి 25 కిలోల బియ్యం అందజేశారు. కష్ట సమయంలో కుటుంబానికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సర్పంచ్ తెలిపారు.