28 June, 2026 | 12:26 PM

Breaking News

పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వర్కర్లపై వేధింపులు ఆపాలి: పీవైఎల్   •   పోలియో రహిత సమాజ నిర్మాణం అందరి బాధ్యత   •   పసిపిల్లల ఆరోగ్యానికి ఆ రెండు చుక్కలే రక్ష   •   సీసీ కెమెరాలతో గ్రామంలో పటిష్టమైన భద్రత   •   రోజువారి కూలీల జేబుకు చిల్లు పెడుతున్న మద్యం మాఫియా   •   రేవంత్ రెడ్డి నల్లగొండ సభ వేళ బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్   •   ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి   •   రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం   •   పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి   •   పి.వి. నరసింహారావుకి నివాళులర్పించిన కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ   •  

డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలి

20-09-2025 12:23 AM

మంత్రి శ్రీధర్‌బాబును కోరిన అభ్యర్థులు

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయా లని శుక్రవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబును రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం నేతలు వినతిపత్రం ఇచ్చారు. గత డీఎస్సీ తర్వాత ఇప్పటికే రెండు సార్లు టెట్ నిర్వహించారని, కానీ డీఎస్సీ వేయలేదని నేతలు డీ హరీశ్, ఎం వెంకట్ విజ్ఞప్తి చేసినట్టు ఒక ప్రకటనలో తెలిపారు.