11 July, 2026 | 8:35 PM

Breaking News

జవహర్ నవోదయలో ప్రవేశాలకు ఆహ్వానం   •   గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం.. రూ.1 లక్ష ఆర్థిక సాయం: మాజీ మంత్రి కేటీఆర్   •   అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం   •   దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్   •   పినపాక మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్   •   శాతవాహన క్రీడా మైదానంలో 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణానికి భూమి పూజ   •   ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన   •   మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •  

ఆలయ ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠకు విరాళం

19-02-2026 12:37 AM

బూర్గంపాడు,ఫిబ్రవరి18,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ గంగా పార్వతి సమేత అగస్వేశ్వర స్వామి (శివాలయం) ఆలయ ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠకు బూర్గంపాడు ఉపసర్పంచ్ గుండె వెంకన్న రూ.5116 బుధవారం విరాళం అందించారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుంది అని ఆ శివయ్య ప్రజలకు చల్లని ఆశీస్సులు అందించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దుద్దుకూరి మురళి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.