20 May, 2026 | 6:32 PM

దళారులను నమ్మి మోసపోవద్దు

20-05-2026 05:21 PM

బోథ్,(విజయక్రాంతి): ఆరుంగాలం కష్టపడి రైతులు పండించిన పంటలను దళారులకు అన్ని మోసపోవద్దని న్యాయవాదులు పందరం శంకర్ ఆర్ అసోసియేషన్ ట్రెజరర్ కుమ్మరి విజయ్ కుమార్లు పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ వచ్చిన సమ్మర్ క్యాంపు లో భాగంగా మొబైల్ కోర్టు  వాహనం రావడం జరిగింది.

ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో రైతులకు అవగాహన కలిగించారు కనీస మద్దతు ధర గురించి రైతులకు వివరించారు దళారుల కమ్మి మోసపోవద్దని ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నామని ఇక్కడే విక్రయించాలన్నారు.న్యాయ సహాయం పొందేందుకు లోకదాలతో న్యాయ సేవా సంస్థలు సిద్ధంగా ఉంటాయని వారు పేర్కొన్నారు .కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుర్గా విశ్వేశ్వరరావు కుమ్మరి రాజు మల్లెపూల మహేందర్ సింగం రమణ తదితరులు ఉన్నారు.