18 March, 2026 | 11:38 AM

Breaking News

మేం వ్యతిరేకం కాదు.. మూసీ ప్రక్షాళన ప్రారంభమయ్యిందే బీఆర్ఎస్ హయాంలో   •   మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్.. కేవలం రెండు నెలల్లోనే ఎలా తయారైంది?   •   మహిళలకు రూ. వేల కోట్ల సంక్షేమ పథకాలు   •   మొక్కజొన్న కంకులతో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు.. హరీష్ రావు చేతికి గాయం   •   తండ్రీకూతుళ్లు సజీవదహనం.. అల్లుడిపైనే అనుమానం!   •   గుండాల మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు   •   లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌   •   డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మధ్య స్థలం కబ్జా.. పట్టించుకొని తహసిల్దార్   •   రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై వాయిదా తీర్మానం   •   తప్పుతై తప్పకుండా ప్రశ్నిస్తాం!   •  

ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ తొలగించొద్దు

17-03-2026 12:00 AM

కలెక్టరేట్‌లో కొత్తూరు మండల ఉపసర్పంచ్‌ల వినతిపత్రం

కొత్తూర్ మార్చ్ 16 (విజయక్రాంతి): ఉప సర్పంచ్ల చెక్ పవర్ ను తొలగించొద్దని కొత్తూరు మండల ఉపసర్పంచ్ లు సోమవారం కలెక్టరేట్ లో వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కొంతమంది సర్పంచులు ఉపసర్పంచుల చెక్ పవర్ తొలగించాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారని మీడియాలో వచ్చిందని అన్నారు.

అయితే ఈ ప్రతిపాదనను ఉపసర్పంచులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. అలాంటి ప్రక్రియ ఏదైనా ఉంటే ఉపసంహరించుకోవాలని వారు కలెక్టర్ ను కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో కొత్తూరు మండలం మండలంలోని అన్ని గ్రామాల ఉప సర్పంచులు శంతన్ రెడ్డి,మీసాల ఆరోగ్యం,హనుమంతు నాయక్,శంకర్ నాయక్,వెంకటమ్మ కుమారుడు,వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.