23 May, 2026 | 6:21 PM

Breaking News

ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •   పేరు మార్పిడి చేసిన రెవెన్యూ ఉద్యోగిని సస్పెండ్ చేయాలి   •   జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మెన్ గా దూమల రాజ్ కుమార్   •   తాడువాయిలో జీలుగ విత్తనాల పంపిణీ   •   రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా గడ్డం రాజశేఖర్ నియామకం   •   నందివాడలో ఉపాధి పనుల పరిశీలన   •   రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యం కావాలి   •   కలుషిత నీరే తాగునీరు.. రోగాల బారిన పడుతున్న ప్రజలు   •   నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం   •  

మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం

15-03-2026 05:38 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండెపల్లి గ్రామంలో నిర్వహించనున్న శ్రీ రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి మండెపల్లి గౌడ సంఘం సభ్యులు కాంగ్రెస్ నాయకులను ఆహ్వానించారు. ఈ నెల 17,18 తేదీల్లో జరగనున్న మహోత్సవానికి సంబంధించి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జిల్లా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను రేణుక ఎల్లమ్మ గడతో ఆహ్వానించారు.