15 March, 2026 | 8:21 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు

15-03-2026 05:34 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని సారంపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా గుండి పరశురాములు, ఉపాధ్యక్షుడిగా చిలుకపెళ్లి ఆకాశం ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ... ముదిరాజ్ సంఘాన్ని మరింత బలోపేతం చేసి, సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు గుండి పరశురాములు, ఉపాధ్యక్షుడు చిలుకపెళ్లి ఆకాశం మాట్లాడుతూ సభ్యులందరి సహకారంతో సంఘ అభివృద్ధి కోసం పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘానికి చెందిన పలువురు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.