10 May, 2026 | 5:47 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డికి ఘన సన్మానం

03-12-2025 07:06 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రినగర్ లో శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప ఆలయ ట్రస్ట్ వ్యవస్థాపకులు సాయిరి మహేందర్ గురుస్వామి ఆధ్వర్యంలో ప్రవీణ్ రెడ్డికి శాలువాతో ఘనంగా సన్మానించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వేగోలం అబ్బయ్య గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉస్తేం గణేష్, జూపాక కుమార స్వామి, వల్స చందు పాల్గొన్నారు.