14 July, 2026 | 11:48 AM

Breaking News

లులు మాల్‌లో గన్ కలకలం   •   కల్లూరులో గంజాయి రవాణా – ముగ్గురు అరెస్ట్   •   కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ   •   విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   Dollar vs Rupee: తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •  

జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు

13-10-2025 05:15 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా లక్ష్మణ చందా మండలం వడ్యాల్ ఉన్నత పాఠశాలలో సోమవారం ఎస్జీఎఫ్ 69వ అండర్-14 జిల్లా స్థాయి కబడ్డీ క్రీడాకారుల ఎంపిక పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న ఈ పోటీలను ప్రారంభించి జిల్లా స్థాయిలో బాల బాలికల జట్లను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఎంపికైన క్రీడాకారులు జోనల్ స్థాయిలో పాల్గొనవలసి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ జి ఎఫ్ కార్యదర్శి రవీందర్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.