2 July, 2026 | 4:12 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

అంగట్లో అంబలి పంపిణీ

04-05-2026 02:16 AM

బెజ్జూర్, మే 3 (విజయ క్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని వారసంతలో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతి , కోనేరు కోనప్ప అభిమానులు అంబలి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వారసంతకు వచ్చే వ్యాపారులు మరియు కొనుగోలుదారులు ఎండ వేడి నుండి ఉపశమనం పొందేందుకు, అలాగే ఆకలి దాహాలు తీర్చేందుకు కోనేరు కోనప్ప గత కొన్ని సంవత్సరాలుగా వేసవికాలంలో అంబలి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు, వార్డు సభ్యులు రమేష్, పుల్లూరి సతీష్, నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.