2 July, 2026 | 4:15 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య

02-07-2026 03:16 PM

తుంగతుర్తి( విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య పొలిటికల్ కమిటీవైస్.చైర్మన్. గా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండరామారం గ్రామానికి చెందిన తాటికొండ సీతయ్య ను గురువారం నియామకం చేసిన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ  అధ్యక్షులు అమరవాది లక్ష్మి నారాయణ నియామక పత్రం అందజేశారు. దీనితో సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ సంఘం ఉపాధ్యక్షులు ఓరుగంటి శ్రీనివాస్, బండారు దయాకర్, ఈగ లక్ష్మయ్య, తల్లాడ కేదారి, గోపారపు సత్యనారాయణ, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు ఈగ నాగన్న, భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు పాలవరపు సంతోష్, తదితరులు నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు.