2 July, 2026 | 4:16 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్

02-07-2026 03:24 PM

బోథ్. జులై 2( విజయ క్రాంతి) : గ్రామపంచాయతీ ఈవోగా అశోక్ కుమార్ ను నియమిస్తూ ఉత్తర్వులు వెలుపడ్డాయి ఉత్తర్వుల కాపీని గురువారం ఎంపీడీవో ఎల్ రమేష్ అశోక్ కుమార్కు అందించారు బోత్ ఈవోగా పనిచేసిన పుల్కం అంజయ్య కౌటబి పంచాయతీ కార్యదర్శిగా బదిలీ చేశారు. సుదీర్ఘ కాలం పాటు బోత్ పంచాయతీ యోగ పనిచేసిన అంజయ్య గతంలో సహితం కౌట గ్రామపంచాయతీ కార్యదర్శి పనిచేశారు